The Inheritance Movie Explained in Telugu
Vertical Distribute చేసిన “The Inheritance” అనే హార్రర్ మూవీ 4.7/10 IMDb రేటింగ్ తో క్రిటిక్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 12 జూలై 2024 లో రిలీజ్ అయిన ఈ మూవీకి “Alejandro Brugués” దర్శకుడిగా వ్యవహరించారు. “Chris Lamot”, “Joe Russo” లు రచయితగా ఉన్నారు. Bob Gunton, David Walton, Austin Stowell, Briana Middleton, Peyton List మరియు Rachael Nichols ప్రధాన పాత్రల్లో నటించారు. 14 మిలియన్ డాలర్స్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 4 లక్షల 19 వేల 982 డాలర్స్ ని కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియో లో Available గా ఉంది.
ప్లాట్ ఏంటంటే!
1) మొదటి నుంచే సస్పెన్స్
ఓపెన్ చేస్తే, చార్లెస్ అబర్నతి అనే One of the most famous rich billionaire, తన పిల్లల్ని ఇంటికి రమ్మని పిలుస్తూ ఒక్కొక్కరికి ఒక్కో లెటర్ ని పంపిస్తాడు. చార్లెస్ కి నలుగురు పిల్లలు. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు. వీళ్ళ పేర్లు ఏంటంటే, Maddie, CJ, Drew and Kami. చార్లెస్ భార్య కొన్ని సంవత్సరాల క్రితమే మరణిస్తది. ప్రస్తుతం చార్లెస్ పిల్లలు వేరే వేరే సిటీల్లో నివసిస్తూ, తమ వారసత్వ వ్యాపారాలని Maintain చేస్తుంటారు. So కేవలం చార్లెస్ మాత్రమే Palace లో నివసిస్తుంటాడు. తనని జాగ్రత్తగా చూసుకునేందుకు Palace నిండా సెక్యూరిటీ and అసిస్టెంట్స్ చాలా మందే ఉంటారు. కట్ చేస్తే, చార్లెస్ పిల్లలు ప్యాలెస్ కి చేరుకుంటారు.
డ్రు తనతోపాటు తన భార్యను కూడా Palace కి తీసుకొస్తాడు. డ్రు భార్య పేరు Hannah. నిజానికి కేవలం తన నలుగురు పిల్లల్ని మాత్రమే Charles Palace కి రమ్మంటాడు. But Drew మాత్రం తన భార్యని కూడా తీసుకురావడంతో, “ఏంటి నువ్వు నీ లెటర్ ని సరిగ్గా చదవలేదా! నాన్న రమ్మన్నది మన నలుగుర్ని మాత్రమే” అని Maddie అంటది. “మేమిద్దరం నాన్నకొక Special Gift ఇవ్వబోతున్నాం, అందుకని నేనే తనని నాతో పాటు తీసుకొచ్చా” అని డ్రు అంటాడు. Actual గా Drew and Hannah ప్రేమించి పెళ్ళిచేసుకుంటారు. అయితే Hannah యెుక్క status తమ status కంటే చాలా చాలా తక్కువగా ఉండడంతో వారిద్దరి పెళ్లికి చార్లెస్ ఒప్పుకోడు. కానీ Drew మాత్రం చార్లెస్ ని ఎదిరించి మరీ Hannah ని పెళ్లి చేసుకుంటాడు.
ఇక అందరూ ప్యాలెస్ లోకి అడుగుపెడతారు. Kami Miles తో మాట్లాడుతూ, “ఏంటి ఇళ్ళంతా Silent గా ఉంది! Staff అంతా ఎక్కడికెళ్ళారని?” అంటది. “Security Staff అందరినీ చార్లెసే తమ ఇళ్ళకు పంపించేశాడు. వారంతా రేపు ఉదయమే ప్యాలెస్ కి తిరిగొస్తారని Miles అంటాడు. ఈ Miles చార్లెస్ యొక్క పర్సనల్ అసిస్టెంట్ అనమాట. “30 నిమిషాల్లో Fresh up అయ్యి Great Room లోకి రండి. అక్కడ చార్లెస్ మీతో మాట్లాడతాడని మైల్స్ అంటాడు. ఇక వారంతా ఎవరి రూమ్స్ లోకి వాళ్ళు వెళ్లిపోయి, నీట్ గా Fresh up అయ్యి, అర గంట తర్వాత గ్రేట్ రూమ్ లోకి అడుగుపెడతారు.

2) ప్యాలెస్ కి తాళం
చార్లెస్ వారందరినీ ఆప్యాయంగా పలకరించి, “మీరీ ప్యాలెస్ లోకి అడుగుపెట్టి ఇప్పటికి సరిగ్గా రెండు సంవత్సరాలయింది. అందరూ ఎలా ఉన్నారని అడుగుతూ, “నేను మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానో తెలుసా!?” అని అంటాడు. “ఈరోజు మీ పుట్టినరోజు, అందుకే కదా మమ్మల్ని పిలిచావని Kami అంటది. “నేనీ రాత్రికి చనిపోబోతున్నా, అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిచానని చార్లెస్ అంటాడు. “Maybe తనకి ఆరోగ్యం సరిగా లేదేమో” అని అందరూ అనుకుంటారు. కానీ Matter అది కాదు. చార్లెస్ వాళ్ళతో మాట్లాడుతూ, “ఈ రాత్రికి నన్ను ఎలాగైనా చంపేయాలని ఎవరో Plan వేశారు. నేను గనక వాడి చేతిలో చనిపోయానంటే, ఆస్తి మొత్తాన్ని చారిటీకి ఇచ్చేయమని Miles తో చెప్పా.
So మీకు మన ఆస్తి దక్కాలంటే మీరు నన్ను చావు నుంచి రక్షించండి. కేవలం ఈ ఒక్క రాత్రికి మరణం నుంచి తప్పించుకుంటే చాలు, ఇక నన్ను చంపేందుకు ఎవరూ ప్రయత్నించరని చార్లెస్ అంటాడు. అప్పుడు Hannah, “మీ ప్రాణానికి ఆపద ఉన్నప్పుడు మీరెందుకు Security staff ని ఇళ్ళకి పంపించారని అంటది. “ప్రస్తుతం నేనున్న Situation లో నేను నా పిల్లల్ని తప్పా ఇంకెవరిని నమ్మలేను. Maybe Security staff లోని వ్యక్తులే నన్ను చంపేందుకు Plan చేశారేమో? అందుకే ఎవర్నీ నమ్మలేక అందర్నీ ఇళ్ళకి పంపించానని చార్లెస్ అంటాడు. ప్యాలెస్ కి ఉన్న ప్రతీ ఒక్క Door and Window ని Close చేసేసి, Phone Connection న్ని కూడా తీసేసి Palace మొత్తాన్ని Miles Secure గా లాక్ చేసేస్తాడు.
ఇక బయటి నుంచి ఏ ఒక్కరు కూడా లోపలికి అడుగుపెట్టలేరు. చార్లెస్ Hannah తో, “కేవలం నా పిల్లలు మాత్రం నాకు రక్షణగా ఉంటే చాలు. So నువ్వు Miles తో పాటు ఇక్కడినుంచి వెళ్లొచ్చని అంటాడు. కానీ Hannah మాత్రం, “నేను కూడా మీ ఫ్యామిలీ మెంబర్ నే. కాబట్టి వీళ్ళతో పాటు నేను కూడా మీ ప్రాణాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తానని అంటది. “సరే నీ ఇష్టం” అని Charles ఒప్పుకుంటాడు. ఇక తను మైల్స్ కి Goodbye చెప్పగా మైల్స్ అక్కడినుంచి వెళ్ళిపోతాడు. “ఏదైనా అవసరమైతే పిలవండి, నేను లైబ్రరీలో ఉంటానని చెప్పి చార్లెస్ Upstairs కి వెళ్ళిపోతాడు. ఇక వీళ్ళు సీక్రెట్ గా మీటింగ్ పెట్టుకుంటారు.

3) దాడి చేసింది ఎవరు?!
“అసలు నాన్న ఏం మాట్లాడుతున్నాడు? ఎవరో తనని చంపేందుకు ప్లాన్ చేయడమేంటి? సెక్యూరిటీని ఇళ్ళకి పంపించేసాడు. ప్యాలెస్ మొత్తాన్ని లాక్ చేపించాడు. కొంపతీసి నాన్నకేమైనా మెంటల్ లేసిందా” అని అనుకుంటూ వీళ్ళెవ్వరు చార్లెస్ చెప్పిన మాటల్ని అంతగా పట్టించుకోరు. But Drew, Hannah మాత్రం, “Maybe తనని చంపేందుకు నిజంగానే ఎవరైనా Plan చేశారేమో” అని అంటారు. కానీ Maddie, Kami and CJ మాత్రం వాళ్ల మాటలు పట్టించుకోకుండా, “అలాగేం జరగదులే” అని అంటూ ఎవరి రూమ్స్ లోకి వాళ్ళు వెళ్లిపోతారు. కట్ చేస్తే, Kami Basement లోకి వెళ్తది. అక్కడంతా రకరకాల Wine bottles ఉంటాయ్.
వాటిలోంచి Kami ఓ రెండు Bottles ని తీసుకుంటుండగా, తన వెనకాల ఎవరో నిలబడి ఉన్నట్టుగా కాస్త విచిత్రంగా Sound వస్తది. Kami భయపడుతూ, “ఇక్కడెవరైనా ఉన్నారా?” అని అంటది. కానీ అవతలి వైపు నుంచి ఎటువంటి సమాధానం రాదు. Kami full భయంతో నిండిపోద్ది. తీరాచూస్తే తనని చంపేందుకు ఒక విచిత్రమైన Shadow Kami వైపు వస్తుండడంతో, Kami వెంటనే Basement లోంచి బయటకొచ్చేస్తది. అసలు విషయమేంటో క్లారిటీగా తెలుసుకునేందుకు Drew and Hannah Charles దగ్గరికి వెళ్లి, “అసలు మిమ్మల్ని ఎవరు చంపబోతున్నారో కాస్త క్లారిటీగా చెప్పండని అంటారు. “బిజినెస్ పేరుతో నేను ఎంతోమంది జీవితాల్ని నాశనం చేశా. వాటి ప్రతిఫలమే ఇదంతా” అని చార్లెస్ అంటాడు.
మరో పక్క Kami జాలీగా మందేస్తూ ఇండోర్ Swimming Pool దగ్గర మొబైల్ Use చేస్తుంటది. అప్పుడు ఎవరో తనని దారుణంగా చంపేసి Dead body ని పూల్లో పడేస్తారు. Kami ఎక్కడా కనిపించకపోవడంతో, ఏదో తేడాగా ఉందని Drew and Hannah కి డౌట్ వస్తది. వారిద్దరూ టెన్షన్ పడుతూ CJ, Maddie ల దగ్గరికెళ్లి, “చాలా సేపటి నుంచి Kami ఎక్కడా కనిపించట్లేదని అంటారు. ఇక వారందరూ Palace అంతా చెక్ చేసి స్విమ్మింగ్ పూల్లో తేలాడుతున్న Kami Dead బాడీని కనిపెడతారు. Kami నుదుటి మీద గాయం ఉండడంతో, “Maybe తను తాగిన మత్తులో కాలు జారి పూళ్ళో పడిపోయిందేమో” అని CJ అంటాడు. కానీ Hannah మాత్రం, “ఒకవేళ తనని ఎవరైనా చంపేశారేమో” అని అంటది.

4) ముగింపు
“ఇంత సెక్యూర్ గా లాక్ చేసిన ప్యాలెస్ లోకి బయట నుంచి ఎవరు అడుగుపెట్టగలరని CJ అరుస్తాడు. “Maybe Doors and Windows ని Lock చేయకముందే ఎవరైనా లోపలికి ఎంటరై, ఇక్కడ దాక్కుని ఉన్నారేమో” అని డ్రు అంటాడు. ఏదైతేనేం, తమ సిస్టర్ చనిపోయినందుకు వారందరూ చాలా బాధపడతారు. Kami చనిపోయిన విషయాన్ని వారు చార్లెస్ కి కూడా చెప్పడంతో చార్లెస్ కూడా బాగా బాధపడతాడు. చార్లెస్ వాళ్ళతో మాట్లాడుతూ, “నాకొక కల వచ్చింది. ఈరోజు రాత్రి నన్ను చంపడానికి రాబోతున్నది మనిషి కాదు, నన్ను చంపేందుకు రాబోతున్నది ఒక ఆత్మ” అని చెప్తాడు.
అసలు ఆత్మ వచ్చి చంపడమేంటని వారంతా షాకై పోతారు. చార్లెస్ Hannah తో, “నా చిన్న కూతురు చనిపోయింది. మైల్స్ తో పాటు నిన్ను కూడా ఇక్కడినుంచి వెళ్ళమని చెప్పా, కానీ నువ్వు వెళ్లకుండా నా ప్రాణాల్ని కాపాడుకునేందుకు ధైర్యం చూపించావ్. ఇక నుంచి నువ్వు కూడా మా Family Member వే. కాబట్టి Kami వాటాని నువ్వే తీసుకో” అని చార్లెస్ అంటాడు. ఇక్కడ ఒక్కొక్కరి వాటా 2 బిలియన్ డాలర్స్. ఇక వాళ్ళందరూ చార్లెస్ ని ఎలాగైనా కాపాడాలని గట్టిగా డిసైడ్ అవుతారు. ఎందుకంటే వాడు చనిపోతే వీళ్లకి ఒక్క రూపాయి కూడా దక్కదు కదా. Palace లో ప్రస్తుతం కేవలం ఒకే ఒక రైఫిల్ and 2 బుల్లెట్స్ మాత్రమే ఉంటాయి. “ఏమీ లేని దాని కంటే ఇది కాస్త బెటరేలే” అని అనుకుని CJ ఆ రైఫిల్ ని తీసుకుంటాడు.
కట్ చేస్తే చార్లెస్ ని గ్రేట్ రూమ్ లో సేఫ్ గా ఉంచి వీరంతా తనకి బయట కాపలా కాస్తుంటారు. Hannah ని తమ ఫ్యామిలీ మెంబర్ గా చార్లెస్ అంగీకరించినప్పటికీ, CJ and Maddie మాత్రం Hannah ని తమ ఫ్యామిలీ మెంబర్ గా అస్సలు అంగీకరించరు. అసలింత సెక్యూరిటీ ఉన్న Palace లోకి బయట నుంచి ఏ ఒక్కరు అడుగు కూడా పెట్టలేరు. అంటే దానర్ధం, వాటా కోసం Maybe Drew and Hannah నే Kami ని చంపేశారేమో అని CJ వారిద్దరిపై డౌట్ పడతాడు. కానీ Drew మాత్రం, “అసలు మాకు Kami చావుకి ఎటువంటి సంబంధం లేదని అంటాడు. ఇక వాళ్ళు ఇద్దరిద్దరుగా డివైడ్ అవుతారు. Swimming Pool దగ్గర Kami Dead body లేకపోవడంతో, ఇప్పటిదాకా ఇక్కడే కదా ఉన్నది, ఇంతలోనే తన Body ఎలా మాయమైపోయిందని Drew, Hannah ఒక్కసారిగా షాకైపోతారు.
Image Credit: The Inheritance (2024)