Gal Gadot Full Biography in Telugu – గాల్ గదోట్ పూర్తి బయోగ్రఫీ తెలుగులో!
Gal Gadot Full Biography in Telugu – గాల్ గదోట్ పూర్తి బయోగ్రఫీ తెలుగులో! ఒక చిన్న పట్టణంలో జన్మించిన గాల్ గదోట్ 18 ఏళ్లకే మిస్ ఇజ్రాయెల్ గా కిరీటం ధరించింది. మిస్ యూనివర్స్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ తన చేతులారా తనే ఆ అవకాశాన్ని పాడుచేసుకుంది. మొదట డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అవ్వాలనుకుంది, కానీ మనసు మార్చుకుని లా చదివింది. కొన్ని సంవత్సరాలు ఆర్మీలో సేవ చేసింది. చివరికి తను హాలీవుడ్ స్టార్ గా … Read more