Rajinikanth’s VETTAIYAN Review

Rajinikanth's VETTAIYAN Review

Rajinikanth’s VETTAIYAN Review: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన “వేట్టయాన్” సినిమా దసరా కానుకగా ఈరోజే థియేటర్స్ లోకి వచ్చింది. భారీ అంచనాల నడుమ, పాన్ ఇండియా మూవీగా రిలీజయిన “వేట్టయాన్”, ప్రేక్షకుల అంచనాలని అందుకుందో లేదో ఇప్పుడు చూసేద్దాం. బడ్జెట్ సుమారు: “జైలర్” లాంటి భారీ హిట్ తర్వాత, రజినీకాంత్ నటిస్తున్న మూవీ అవడంతో, మామూలుగానే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. సుమారు 160 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన “వేట్టయాన్” మూవీ, … Read more