Devara Part 1 Trailer Released
Devara Part 1 Trailer Released: Jr NTR అభిమానులు, సినిమా అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న దేవర పార్ట్ 1 ట్రైలర్ వచ్చేసింది. “Man of Masses NTR” నటించిన, “దేవర” పార్ట్ 1 మూవీ ట్రైలర్ ని, సెప్టెంబర్ పది సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు మూవీ టీం రిలీజ్ చేసేసింది. 2022 మార్చ్ 24 న రిలీజ్ అయిన RRR సినిమా తర్వాత, NTR ని ప్రేక్షక అభిమానులు థియేటర్లలో చూసిందే లేదు. కాబట్టి … Read more