Oddity Movie Explained in Telugu
Oddity Movie Explained in Telugu Wildcard Distribute చేసిన “Oddity” అనే హార్రర్ థ్రిల్లర్ మూవీ 6.7/10 IMDb రేటింగ్ ని సాధించింది. ఆగష్ట్ 30 2024 లో రిలీజ్ అయిన ఈ మూవీకి “Damian McCarthy” దర్శకుడిగా మరియు రచయితగా వ్యవహరించాడు. Gwilym Lee, Tadgh Murphy, Steve wall, Caroline Menton, Caroline Bracken మరియు Jonathan French ప్రధాన పాత్రల్లో నటించారు. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ … Read more