35 Chinna Katha Kaadhu – 35 చిన్న కథ కాదు
థియేటర్స్ లోకి 35 Chinna Katha Kaadhu మూవీ వచ్చేసింది. “నివేద థామస్”, గత రెండు సంవత్సరాలుగా తెలుగు సినిమా తెరపై ఈ పేరుని విన్నదే లేదు. చూడడానికి తెలుగు అమ్మాయిలాగా, పక్కింటి అమ్మాయిలాగా కనిపించే నివేద థామస్ గత రెండు సంవత్సరాలుగా తెలుగు సినిమా తెరపై ఎక్కడా కనిపించలేదు. కానీ తను ఒక పక్క ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గానే ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటూ వస్తుంది. 2022లో రెజీనాతో కలిసి, నివేదా థామస్ “శాకినీ … Read more