Suriya’s KANGUVA Postponed/New Release Date

Suriya's KANGUVA Postponed/New Release Date

Suriya’s KANGUVA Postponed/New Release Date: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన “కంగువ” మూవీ రిలీజ్ వాయిదా పడింది. నిజానికి “కంగువ” సినిమా కోసం తమిళ్లో మాత్రమే కాదు, తెలుగులోను, హిందీలోను మరియు అన్ని భాషల్లోనూ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కంగువ మూవీని “శివ” డైరెక్ట్ చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ ఉన్నాడు. బాలీవుడ్ నటి దిశా పటాని హీరోయిన్ గా, బాబీ డియోల్ విలన్ పాత్రల్లో కనిపించనున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ (Different … Read more